Showing posts with label Golimaar. Show all posts
Showing posts with label Golimaar. Show all posts

Saturday, May 29, 2010

ఏమిది జగన్నాధా?



పోకిరి సినిమాకి ముందు పూరి జగన్నాధ్ పనైపోయిందనే అనుకున్నారు పరిశ్రమ వాసులంతా. ఆంధ్రావాలా, 143 దెబ్బకి పూరి కొట్టు కట్టెయ్యడం ఖాయమని అతనంటే పడని వాళ్ళు పండగ చేసుకున్నారు. అయితే ఒకే ఒక్క పోకిరితో