Showing posts with label Lakshmi Prasanna. Show all posts
Showing posts with label Lakshmi Prasanna. Show all posts

Saturday, May 29, 2010

మళ్ళీ ఫూల్స్ అయిన మెగా ఫాన్స్!



చిరంజీవి, మోహన్ బాబుల మధ్య వైరం గురించి ఇపుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరి మధ్య ఎంతో కాలంగా సాగుతున్న ప్రత్యక్ష, పరోక్ష మాటల యుద్ధం అనేక వేదికల సాక్షిగా చూస్తూనే ఉన్నాం. అలాగే దాసరి నారాయణ రావు, చిరంజీవి మధ్య సంబంధాలు కూడా ఏమంత బాలేవు. చిరంజీవి పార్టీ పెడితే